ఎంపీ బూర నర్సన్నది నిజంగా పెద్ద మనసు

భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. స్వయంగా డాక్టర్ అయిన నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ లో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు.  నిన్న భువనగిరి పర్యటనకు వెళ్లిన సమయంలో భువనగిరి ఎల్లమ్మ గుడి వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అటు గా వెళ్తున్న బూర నర్సయ్య గౌడ్ వాహనాన్ని ఆపి స్వయంగా ప్రమాదానికి గురై రోడ్డుపై విలవిలలాడుతున్న వ్యక్తికి ప్రథమ చికిత్స చేశారు. ఊపిరి ఊదడం.. చికిత్స చేశారు. స్వయంగా ఎంపీనే ఇలా తన ఉదారత చాటుకోవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

bura2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *