Breaking News

మొక్కజోన్న .. చాలా మంచి పోషకాహారం

corn-starch-vegetable_eb6be91f7a4ed7ab

మొక్కజొన్నలు ఈ కాలంలో విరివిగా లభిస్తున్నాయి.  ఎంతో చవకగా.. చీప్ గా దొరికే ఈ మొక్కజొన్నలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. లవణాలు , విటమిన్లు ఇన్‌సులిన్‌ మీద ఇవి ప్రభావము చూపుతాయి … మధుమేహ ఉన్నవాళ్ళకు ఇవి మంచిది . రక్తలేమిని తగ్గిస్తుంది ., జీర్ణకిరయను మెరుగు పర్చుతుంది , మలబద్దకం రానీయదు , చిన్నప్రేవుల పనితీరును క్రమబద్దం చేయును , కొలెస్టిరాల్ ను నియంత్రించును , మూత్రపిండాల పనితీరును అభివృద్ధి చేయును .

మొక్కజొన్నలో లినోలికాసిడ్‌, ఫోలికాసిడ్‌, విట‌మిన్ ఇ, బి1,బి6, నియాసిన్‌, రిబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా దాగివుంటాయి. ఇన్ని పోషకాలు దాగిన మొక్కజొన్న చిన్నారుల‌కు, మ‌ధుమేహ‌రోగుల‌కు ఎంతో మంచిందని అంటున్నారు. అవి జీర్ణక్రియ‌ను మెరుగుప‌రిచి.. మ‌ల‌బ‌ద్దకాన్ని నివారిస్తాయి. అలాగే ర‌క్తలేమిని త‌గ్గిస్తాయి. ముఖ్యంగా మొక్కజొన్నల్లో కొవ్వును త‌గ్గించే సుగుణం ఉంది. మొక్కజొన్నలు ప‌చ్చివి, కాల్చిన‌వి, ఉడ‌క‌బెట్టిన‌వి ఏవైనా స‌రే.. శ‌రీరంలోని కొవ్వు పని పడతాయట. కొవ్వును కరిగించి నియంత్రిస్తాయని అంటున్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *