కో.. కోటి మంది చూశారంటే..

బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్ నటించి మొహంజదారో విడుదల కు సిద్ధమవుతోంది. ఈ ట్రైలర్ విడుదలై ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్ ను దాదాపు కోటి మంది చూశారంటే దాని ప్రభంజనం అర్థం చేసుకోవచ్చు.. బాహుబలి లాంటి పురాతన కథతో మొహంజదారో నాగరికత నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్.. ఆగస్టు 12 సినిమా విడుదలవుతోంది..

మొహంజదారో ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *