Breaking News

మోడీ జీ కరుణించండి..

kcrrrr

ప్రదాని నరేంద్రమోడీ కి ఘన స్వాగతం పలికారు సీఎం కేసీఆర్..  ఈసందర్బంగా గజ్వేల్ లో నిర్వహించిన బహిరంగ సభలో వ్యాఖ్యాతగా మంత్రి హరీష్ రావు వ్యవహరించారు. అనంతరం ముందుగా దత్తాత్రేయ మాట్లాడారు. అనంతరం కేసీఆర్ మాట్లాడారు.  ఈ సందర్భంగా కేసీఆర్ . హైదరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్,  సింగరేణి పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం,  ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన, కాళోజీ యూనివర్సిటీకీ పునాదిరాయి, అలాగే రామగుండం ఎరువుల కర్మాగారాలను రిమోట్ ద్వారా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రహదారులపై మాట్లాడారు. ఇక మెట్రో, వివిధ పనులపై కేంద్రమంత్రులు బాగా పనిచేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక తెలుగు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బాగా కృషి చేశారని వాళ్లను ప్రశంసల్లో ముంచెత్తారు..

మోడీ కేసీఆర్ ను తెలంగాణకు వివిధ పథకాల్లో బాగా నిధులు మంజూరు చేశారని.. ఇంకా మోడీ పెద్ద ఎత్తున తెలంగాణకు ప్రభుత్వ పథకాలు , సంక్షే మ అభివృద్ధి పథకాలను మంజూరు చేయాలని విన్నవించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *