యువత, సమాజం, ఒక సందేశం

దేశంలో దాదాపు 30 శాతం యువత ఉంది. వారికి ఎంతో శక్తి సామర్థ్యాలున్నాయి.  ఆ శక్తిని అడ్డదారుల్లో కాకుండా అభివృద్ధికి, శక్తి సామర్థ్యాలకు వినియోగిస్తే అద్భుతాలు చేయొచ్చు.. ఇలాంటి సందేశాన్నిచ్చే నేపథ్యంతో తెరకెక్కిన షార్ట్ ఫిలిం ‘స్టూడెంట్ ఫోర్స్’. ఆ షార్ట్ ఫిలింను పైన వీడియోలో చూడొచ్చు..

స్టూడెంట్ ఫోర్స్ షార్ట్ ఫిలింను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *