Breaking News

మోడీకి ఘన స్వాగతం

modi

తెలంగాణ గడ్డ మీద తొలిసారి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్రమోడీకి ఘన స్వాగతం లభించింది. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్రమంత్రులు, బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

modi2
ప్రత్యేక విమానంలో ప్రధాని బేగంపేటలోని విమానాశ్రయంలో దిగారు. ఆయనకు గవర్నర్, సీఎం, టీఆర్ఎస్, బీజేపీ నేతలు బొకెలు ఇచ్చి శాలువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ హెలిక్యాప్టర్ లో మెదక్ జిల్లా గజ్వేల్ కు బయలు దేరారు. గజ్వేల్ లో ప్రధానికి స్వాగతం పలకడానికి మంత్రి హరీష్ రావు స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి జిల్లా మంత్రిగా స్వాగతం పలికారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *