వారి నోట సైతాన్ మాట..

ఐఎస్ఐఎస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థ.. ఈ ఉగ్రవాద భూతం హైదరాబాద్ కు చేరింది. రంజాన్ వేళ హైదరాబాద్ లోని మసీదుల్లో, చార్మినార్ రద్దీ ప్రాంతాల్లో బాంబులు పెట్టి వినాశనం చేసేందుకు ప్రయత్నించగా.. నిఘా సంస్థలు పసిగట్టి వారిని అరెస్ట్ చేశాయి. లేకపోతే పెద్ద ప్రాణనష్టం వాటిల్లేది..

ముస్లిం రాజకీయ పార్టీ ఎంఐఎం మొదటిసారి ఐఎస్ఐఎస్ పై స్పందించింది. ఇస్లాం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని.. రక్తపాతం, విధ్వంసాలు ఇస్లాం అభిమతం కాదని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా మక్కామసీదులో జరిగిన సభలో ఓవైసీ మాట్లాడారు. ఐఎస్ఐఎస్ ఓ సైతాన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *