Breaking News

మనోడు తమిళంలోనూ అదరగొడుతున్నాడు..

సందీప్ కిషన్.. టాలీవుడ్ లో దూసుకొచ్చిన కొత్త హీరో.. ఇక్కడ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో  హిట్ కొట్టిన సందీప్ అనక విలక్షణ చిత్రాలతో మంచి నటన కనబరిచాడు.. ఇప్పుడు అదే కోవలో తమిళంలోకి ఎంటర్ అయ్యాడు. మాయవన్ సినిమాతో తమిళంలో తీసిని కొత్త చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మాయవన్ లో సందీప్ నటన ఆకట్టుకుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్.. బాలీవుడు నటుడు జాకీ ఫ్రాష్ కీలక పాత్ర పోషించారు.

మాయవన్ ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *