Breaking News

పెళ్లి చూపుల ఫొటో అదిరిందా..?

facebook_1470905374494

మనోడు పెళ్లి చూపుల కోసం కొన్ని ఫొటోలు పంపించాడు. అందులో కొన్ని బ్లాక్ అండ్ వైట్ వి ఉన్నాయి. దీంతో అమ్మాయి తరఫు వారు పెళ్లికొడుకు కలర్ ఫొటోను పంపించమన్నారట.. దీతో మనో డు ఇలా పంపించాడు.. మీరే చూడండి పైన ఫొటోను.. ఆద్యంతం నవ్వించేలా ఉన్న కామెడీ ట్రాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు కురిపిస్తోంది. మీరూ నవ్వి ఆనందించండి..

facebook_1470905374494

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *