Breaking News

మంచు మనోజ్ నిర్మాతపై దాడి

phoca_thumb_m_Attack-Movie-Photos-04

హీరో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న మూవీ వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినిమాకు కావలసిని జూనియర్ ఆర్టిస్టుల కోసం స్థాని క ఏజెంట్లను సంప్రదించాడు చిత్ర నిర్మాత అచ్చిబాబు.. కాగా పేమెంట్ విషయంలో ఏజెంట్లకు నిర్మాతకు మధ్య గొడవ జరిగి ఏజెంట్లు నిర్మాతపై దాడి చేశారు. దీంతో నిర్మాత పోలీసులకు ఫిర్యాదుచేశారు.

స్థానిక ఎమ్మెల్యే కలుగజేసుకొని హీరో మనోజ్, నిర్మాతలకు సంఘీభావం తెలిసి సమస్యను పరిష్కరించారు. దీంతో మనోజ్ సహా చిత్రం యూనిట్ ఊపిరిపీల్చుకుంది.

వివాదానికి సంబంధించి ఎవరు ఏం మాట్లాడింది పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *