ఉద్యోగంలో ఇలా పడుకోవచ్చు..

01

జాబ్ చేసేవారికి ఏదో ఓ సందర్భంగా నిద్ర రావడం సహజం.. అలాగే కునికిపాట్లు పడుతూ పని వెళ్లదీస్తాం.. కానీ ఓ 5 నిమిషాలు పడుకొంటే లేపే వాళ్లెవరు ఉండరు. దీంతో బాస్ ల నుంచి మనకు ఎదురుదెబ్బలు తగులుతాయి. అందుకే 5 నిమిషాలు పడుకొని మళ్లీ మనల్ని లేపి మరీ టీ ఇచ్చేలా మిషన్ తయారుచేశాడు జోసేఫ్..

ఇప్పుడు ఈ మిషన్ ను పెట్టుకోండి.. హాయిగా పనిచేసుకోండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *