బతికుండగానే చంపేశారు..

ఆయన పేరు శ్రీపతి ప్రభాకర్.. అనే ప్రైవేటు ఉద్యోగి కుటుంబ తగాదాలతో తన సొంత భార్యనే మోసం చేసి అతడి స్థలాన్ని అమ్ముకున్న సంఘటన కరీంనగర్ సప్తగిరికాలనీ లో చోటుచేసుకుంది.. శ్రీపతి ప్రభాకర్ భార్య, కుమారులతో గొడవలు జరిగి.. బెంగళూరులోకి మకాం మర్చాడు. అక్కడే ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు.. ప్రభాకర్ కు కరీంనగర్ పట్టణంలోని సర్వేనంబర్ భూమి 1034 లోని 272.2లోని ఇంటి స్థలాన్ని ఉంది. ఈ స్థలాన్ని ప్రభాకర్ భార్య అమ్మేసింది. ప్రభాకర్ చనిపోయాడని కొనుగోలు దారులను నమ్మించి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై ప్రభాకర్ ప్రశ్నించగా గెంటేశారు.. ప్రభాకర్ అమ్మిన వారిని అడిగితే వారు దబాయించడంతో విలేకరులను ఆశ్రయించారు.. సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకొని న్యాయం చేయాలని ప్రభాకర్ కోరుతున్నాడు..

ప్రభాకర్ ఆవేదన, విభేదాలు.. స్థలం అమ్మకంపై వీడియోను కింద ఆయన మాటల్లోనే వినండి..
https://www.youtube.com/watch?v=jbEky6VEMUc&feature=youtu.be

వివాదానికి సంబంధించిన పత్రికా ప్రకటన

whatsapp-image-2017-01-11-at-12-38-31-pmwhatsapp-image-2017-01-11-at-12-38-37-pm

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *