అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు

మంత్రి కేటీఆర్ మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, అధికారులతో కలిసి హైదరాబాద్ లో పర్యటించారు. ఇటీవల చిన్నారి రమ్య మృతి చెందిన చోటును పరిశీలించారు. రోడ్లు, గుంతలు ఏర్పడడం పనుల్లో జాప్యంపై అధికారులను హెచ్చరించారు.

కాగా మంత్రి కేటీఆర్ పర్యటనతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. మరికొన్ని రోజులు ఇలానే తాను హైదరాబాద్ నగరంలో పర్యటిస్తానని.. రోడ్లు, ఇతర పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *