
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేటీఆర్ జన్మదినం సందర్బంగా మంత్రి హరీష్ రావు తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్ అధికారిక నివాసమైన బేగం పేటలో కేక్ కోసి సందడి చేయించారు.
మంత్రి హరీష్, టీఆర్ఎస్ నాయకులు హరీష్ తో కేక్ కట్ చేయించారు. అనంతరం హరీష్ రావు తన బావ మరిది అయిన కేటీఆర్ కు కేక్ పూసి సందడి చేశారు. బావ బావమరుడులు ఇలా ఒకరినొకరు అప్యాయంగా కేక్ లు పూసుకొని బర్త్ డే వేడుకలకు కొత్త కళ తెచ్చారు.