కృష్ణమ్మగా అనుష్క

దేవసేన లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ తో బాహుబలిలో అలరించిన అనుష్క తరువాత కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణమ్మగా నటిస్తోంది. శ్రీనివాసుడికి భక్తురాలి గా ఇందులో పాత్ర పోషిస్తోంది. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి ఎంఎం కీరవాణి  సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ కృష్ణమ్మగా అనుష్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *