కృష్ణా పుష్కరాలకు వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్టీడీసీ) కృష్ణా పుష్కరాల కోసం సిద్ధమైంది. భక్తులను పుష్కర ఘాట్ కు తీసుకెళ్లడం.. బోజన ఏర్పాట్లు, నివాస వసతితో కలిపి ఎనిమిది ప్యాకేజీలను ప్రకటించింది.. ఆగస్టు 12 నుంచి 23వ తేది వరకు నిర్వహించే కృష్ణ పుష్కరాల్లో ఈ ప్యాకేజీలు వర్తిస్తాయి..ఇందులో ప్రధానంగా తెలంగాణలోని జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

  1. హైదరాబాద్ – సోమశిల
  2. హైదరాబాద్ -నాగార్జున సాగర్
  3. హైదరాబాద్-విజయవాడ
  4. ఆదిలాబాద్-హైదరాబాద్
  5. నిజామాబాద్-హైదరాబాద్-బీచ్ పల్లి
  6. వరంగల్-హైదరాబాద్ -బీచ్ పల్లి
  7. కరీంనగర్ -హైదరాబాద్-బీచ్ పల్లి

ప్యాకేజీలో భాగంగా రవణా ఖర్చులు కూడా ఉంటాయి. వివరాలకు పర్యాటక అభివృద్ధి సంస్త ఫోన్ నంబర్లలో ధరల వివరాలు తెలుసకోవచ్చు.. ఫోన్ నంబర్లు: 9848802252, 9848473568,  లేదా టోల్ ఫ్రీ నంబర్ 180042546464

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *