ఘనంగా దర్శకుడు క్రిష్-రమ్య వివాహం

ప్రముఖ దర్శకుడు క్రిష్ వివాహం హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్ లో ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులైన నాయకులు, దర్శకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రాత్రి 9.00 గంటలకు క్రిష్ డాక్టర్ రమ్య మెడలో మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కథనాయకులు చిరంజీవి, బాలక్రిష్ణ, వెంకటేశ్, నాగచైతన్య, రామ్, గోపీచంద్, కార్తి, శ్రీకాంత్, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు, సింగీతం, రాజమౌళి, కథనాయకులు ప్రగ్యా, కమిలిని, రాశాఖన్నా, టీడీపీ నేత లోకేష్, , తమిళ, హిందీ నటీనటులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *