గమ్యంతో మొదలై.. రమ్యతో ముగుస్తోంది..

ఇదే ఆయన తొలి శుభ లేఖ.. దర్శకుడిగా విలక్షణ చిత్రాలతో భాష, యాసతో సరికొత్త స్టైల్ ను సృష్టించిన దర్శకుడు క్రిష్.. గమ్యంతో తన సినిమాను గమ్యంను ప్రారంభించిన క్రిష్.. ఆ తరువాత వేదం, క్రిష్ణం వందే జగద్గురుమ్, చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు బాలక్రిష్ణ 100 వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు క్రిష్.. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది..
కాగా క్రిష్ పెళ్లి ఆగస్టు 7న జరుగుతోంది.. హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ దగ్గర్లోని గోల్కొండ రిసార్ట్ లో క్రిష్-రమ్యల వివాహం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రిష్ తన పెళ్లి శుభలేఖను వినూత్నంగా తయారుచేయించారు. తను రాసిన కవితలతో ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఆ ప్రేమలేఖను కింద చూడొచ్చు..

krishweddingcard

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *