Breaking News

చావు అంచులవరకు వెళ్లి.. 6.66కోట్ల లాటరీ తగిలి..

mohammad-basheer-abdul-khadar_650x400_51470830607

అదృష్టమంటే ఆయనదే.. కేరళకు చెందిన మహ్మమద్ బషీర్ అబ్దుల్ ఖాదర్ (62) ఇటీవల దుబాయ్ లో జరిగిన విమానం ప్రమాదంలో తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు.. దుబాయ్ లో కారు డీలర్ గ్రూప్ లో పనిచేస్తుంటాడు. కేరళలో రంజాన్ సెలవులకు వెళ్లిన ఖాదర్ దుబాయ్ కి వస్తూ విమాన ప్రమాదంలో తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. కేరళ వెళ్లేముందు లాటరీ కొన్నాడు. అసలు చనిపోతా అనే ప్రమాదం నుంచి బయటపడ్డ ఖాదీర్ కు ఇప్పుడు లాటరీ రూపంలో అదృష్టం వరించింది..

లాటరీ కేరళ వెళ్లేముందు కొన్న లాటరీకి 6.6 కోట్ల లాటరీ తగిలింది.మ రో 4 నెలల్లో రిటైర్ కానున్న ఖాదర్ ఆ డబ్బుతో తన కొడుకు పక్షవాతంతో బాధపడుతున్నాడని.. అతడికి ిచికిత్స చేసి కేరళ వెళ్లి సెటిల్ అవుతానని తెలిపారు. చావు అంచుల వరకు వెళ్లి అదృష్టం వరించిన ఖాదర్ నిజంగా లక్కీ ఫెలో అనవచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *