ప్రాజెక్టుల కథ కంచికి చేరుస్తున్నాడు..

తెలంగాణలోని ప్రాజెక్టులపై డిజైన్, డీపీఆర్, టెండర్లకు ఓకే చెప్పే పనిలో బిజిబిజీగా ఉన్నారట సీఎం కేసీఆర్.. ఇప్పటికే పాలమూరు –రంగారెడ్డి, దిండి, కాళేశ్వరం పనులకు టెండర్లు పిలిచారు అధికారులు.. ఈ సంవత్సరం ప్రాజెక్టులకు ఇప్పటికే 25000కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వాటి ని ఖర్చు చేసి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రాజెక్టు టెండర్లను ఓకే చేసే పనిలో పడ్డారట..

ఈ రెండు రోజుల్లో దానిమీద బిజీగా గడిపేందుకు వీలుగా తన పనులు, కార్యక్రమాలన్నీ క్యాన్సల్ చేసుకున్నారట కేసీఆర్.. లేకపోతే 2019 లోపు ప్రాజెక్టులు పూర్తిచేయడం సాధ్యంకాదని భావించి కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *