పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసీఆర్ మేనల్లుడు ఏం చేశాడో తెలుసా..

తాగితే నిజాలు బయటకు వస్తాయంటారు.. కానీ తాగితే అబద్దాలు కూడా చెప్పాడో మందుబాబు.. తాను కేసీఆర్ మేనల్లుడి అంటూ ఏకంగా మెదక్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్ చల్ చేశారు. ఫుల్లుగా మందేసి పోలీసులకు హడలెత్తించారు. నిజంగానే కేసీఆర్ మేనల్లుడు కావచ్చని పొరబడ్డ పోలీసులు అతడు ఎంత తిడుతున్నా మిన్నకుండిపోయారే కానీ ఏం చేయలేదు.

చివరకు ఓపిక నశించిన ఓ పోలీసు అధికారి అతడిపై దాడిచేసి కొట్టాడు. కేసీఆర్ మేనల్లుడు అయితే పోలీసులను కొడతావా అంటూ చితకబాదాడు.. కొద్దిరోజుల కిందట జరిగిన ఈ విషయం వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *