Breaking News

కేసీఆర్ కో సలాం కర్తె

sakshipost%2F2016-08%2Ffe94c05b-6cbf-47b5-a218-c82f2650aa77%2Fdineshreddy

నయింను ఎన్ కౌంటర్ చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని మాజీ డీజీపీ కొనియాడారు. కేసీఆర్ చర్యను మెచ్చుకున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ను కలిసి తాను డీజీపీగా ఉన్న ప్పుడు సంబందించిన నయీం వివరాలను అందిస్తానని తెలిపారు. డీజీపీగా ఉన్నప్పుడు నయీంను పట్టుకోమని ఆదేశించానని కానీ నాటి ప్రభుత్వం దానిపై పెద్దగా స్పందించలేదన్నారు. నయీంతో తనకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సమాధానం దాటవేశారు.

kcr salam

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *