Breaking News

కేసీఆర్ దే రైట్.. కాంగ్రెసోళ్లదే రాంగ్: జానా

jana-reddy-kcr

జానారెడ్డి మరో సారి తన సొంతపార్టీ తీరును తప్పుపట్టి కేసీఆర్ పై పరోక్షంగా మెచ్చుకున్నారు.  తుమ్మడిహెట్టిపై కాంగ్రెస్ లీడర్లు 152 మీటర్లకు ఒప్పందం చేసుకుంటే నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు. దీనిపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా మధుయాష్కీ, చాలా మంది కాంగ్రెస్ లీడర్లు కేసీఆర్ కు ఆధారాలుగా పత్రాలు చూపించి రాజీనామా చేయమన్నారు. కానీ..

నిన్న జానారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లో సీనియర్ మంత్రిని నేను చెప్తున్నా.. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రతో 152 మీటర్లకు ఒప్పందమే చేసుకోలేదని. . కాంగ్రెస్ నాయకులు చూపుతున్నవి తప్పుడు పత్రాలు అని బాంబు పేల్చారు. దీంతో కాంగ్రెస్ అభాసుపాలైంది. కేసీఆర్ చెప్పిందే జనంలో రుజువైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *