కేసీఆర్ కేసులు కొట్టివేయబడ్డాయి..

kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఉద్యమ సమయంలో.. ఎన్నికల సమయంలో ఉల్లంఘనలపై నమోదైన అన్ని కేసులను హైకోర్టు కొట్టివేసింది.. 2008 ఉప ఎన్నికల సందర్భంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసీఆర్ మీద భారీగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిని కొట్టివేయాలంటూ కేసీఆర్ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారణకు వచ్చిన కోర్టు నిన్న కేసీఆర్ ఉన్న కేసుల్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది..

ఉద్యమనాయకుడిగా కేసీఆర్ పై ఉన్న కేసులు సీఎం అయ్యాక కొట్టుడుపోవడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేసీఆర్ లాబీయింగ్ తోనే ఇన్ని కేసుల్ని కొట్టివేయించుకున్నారని మండిపడుతున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *