కేసీఆర్ పై అక్కాచెల్లెల్ల ప్రేమ..

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు లక్ష్మమ్మ తదితరులు రాఖీలు కట్టారు. కేసీఆర్‌ సోదరీమణులు, భార్య శోభ ఈ వేడుకలో పాల్గొన్నారు. కేసీఆర్‌ మనవడు, కేటీఆర్‌ కుమారుడైన హిమాన్ష్‌కు అతని సోదరి అలేఖ్య రాఖీ కట్టారు.

kcrrkcr44

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *