Breaking News

‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో’ షూటింగ్..

baahubali-kantappa-rajamouli759

తెలుగు తమిళ్ పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విజయవంతమై కోట్లు కొల్లగొట్టిన మూవీ బాహుబలి.. ఇప్పుడు దీనికి రెండో పార్ట్ షూటింగ్ సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? ప్రశ్నలు, సెటైర్లు, భేతాల ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు దానికి ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. ఈ విషయం కేవలం ముగ్గురికే తెలుసు అట.. అది దర్శకుడు రాజమౌళి, కథ రాసిన విజయేంద్రప్రసాద్ కు.. హీరో ప్రభాస్ కు మాత్రమే తెలుసు అట.. అందుకే ఆ సీన్ షూటింగ్ చేసేటప్పుడు ఈ ముగ్గురిని మాత్రమే స్పాట్ లో ఉంచారని.. ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకుండా రాజమౌళి ముగ్గురితో సీన్ షూట్ చేశారని తెలిసింది. అందిరికి తెలిస్తే కోట్ల బిజినెస్ పాడువుతుందని.. అందుకే పకడ్బందీ గా ఆ సీన్ షూట్ చేసినట్లు సమాచారం.
బాహుబలి-2 కోసం ఇప్పటికే రాజమౌళి సెల్ ఫోన్లను షూటింగ్ కు నిషేధించారు. దీంతో ఈ ఫొటో, సీన్లు బయటకు రావడం లేదు. ఇప్పుడు ఏకంగా సీక్రెట్ బాహుబలిని చంపిన సీన్ ను ఎవ్వరూ లేకుండా షూట్ చేయడం ఎంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *