కట్టప్ప దొరలా భయపెడుతున్నాడు..

బాహుబలి కట్టప్ప సత్యరాజ్ తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ తానొక దెయ్యం క్యారెక్టర్ నటిస్తున్న చిత్రం ‘దొర’. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ హర్రర్ ఫిలిం ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *