బికినిలో కత్రినాను అందాలు..

కత్రినా కైఫ్ .. బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఈమె అందచందాలతో ఇప్పటికే కుర్రకారు మతులు పోగొడుతోంది. ఇప్పటికే ఈ అమ్మడు సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లతో ప్రేమాయణ నడిపి పీకల్లోతూ ప్రేమలో కూరుకుపోయింది. అయినా కూడా వారిద్దరి నుంచి విడిపోయి మళ్లీ ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ పోతోంది..

హిందీలో ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది బార్ బార్ దేఖో మూవీ.. ఈ చిత్రంలో సిద్దార్థ మల్హోత్రా, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించారు. కత్రినా మూవీలో బికినీ ధరించి బీచ్ లో అందాలను ఆరబోసింది. సిద్ధార్థ, కత్రినా లవర్స్ గా ముద్దు సీన్లలో ఆకట్టుకున్నారు. తెల్లవారే సరికి 20 ఏళ్లు ముందుకుపోయే ఈ కథ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి పైన వీడియోలో ‘బార్ బార్ దేఖో’ ట్రైలర్ ను..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *