జిల్లాకు కలెక్టరైనా.. అమ్మప్రేమ అదేగా..

కరీంనగర్ కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్.. కరీంనగర్ లోని అనాథాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు వసతులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు..వారికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఒక పిల్లవాన్ని ఎత్తుకోగానే.. వాడు కలెక్టర్ ను ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు.. మాకు అన్ని అవసరాలు తీరుస్తున్న అమ్మలా కనిపించిన కలెక్టర్ ను హత్తుకున్నాడు. ఎంత కలెక్టర్ అయినా ఆమె ఒక అమ్మె కదా అందుకే ఆ ఆప్యాయతకు తడిసి ముద్దైంది కలెక్టర్ నీతూ ప్రసాద్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *