లోన్ కావాలంటే మందు, మగువ పంపాల్సిందే..

00loan

కడప కో-ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ రెడ్ హ్యాండడ్ గా పట్టుబడ్డాడు. లోన్ కావాలంటూ వెళ్లిన బాధితుల దగ్గర తనకు మందు, మగువను అరేంజ్ చేస్తేనే లోన్ ఇస్తానని షరతు పెట్టాడు. దీంతో బాధితుడు ఓ చానల్ సహాయంతో ఒక అమ్మాయిని, మందును సెట్ చేసి దీన్నంతా వీడియోలో చిత్రీకరించారు. ఇప్పుడు దొంగ మేనేజర్ బాగోతం బయటపడడంతో అతడిని సస్పెండ్ చేయాలని అందరూ మండిపడుతున్నారు.

లోన్ల కోసం బరితెగించిన మేనేజర్ ఆగడాల వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *