
రజినీ దెబ్బకు అన్నీ కుదేలవుతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ సినిమా విడుదల వాయిదా పడింది. రజినీకాంత్ ‘కబాలి’ విడుదలకు ముందే సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీసు అంచనాలు తలకిందులవుతున్నాయి. ఎయిర్ ఆసియా స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించింది.
కబాలి ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా కబాలి విడుదవుతోంది. ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదలవుతోంది. అందుకే ఇన్నిరికార్డులు నమోదవుతున్నందునే ఎన్టీఆర్ తన జనతా గ్యారేజ్ మూవీని వాయిదా వేశారు..