సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కబాలీ మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. హీరోలు నాని, వరుణ్ సందేశ్ కబాలి చిత్రం బృందంతో పాటు నిర్మాత అల్లు అరవింద్, సుబ్బిరామిరెడ్డి, కోదండరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, బి. గోపాల్ తదితరులు హాజరై మాట్లాడారు.
ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ హైలెట్స్ ను పైన చూడొచ్చు..