Airasia కబాలి ప్లేన్స్

CmIfnN0VYAAu4zL

రజినీ కాంత్ పై తమిళ వాసుల ప్రేమ అంబరాన్నంటింది.రజినీ కొత్త సినిమా కబాలి ప్రమోషన్ ను వెరైటీగా చేస్తున్నారు. ఎయిర్ ఏషియా విమానం మీద కబాలీ పోస్టర్లు వెలిశాయి. రెండు డొమెస్టిక్ ఫ్లైట్ లో పాటు మరో రెండు అంతర్జాతీయ విమానాల మీద ఈ సినిమా పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. తమిళ తంబీల ప్రచారం కొత్త పుంతలు తొక్కిన వేళ ఇలా ఎయిర్ ఏసియా విమానాన్ని సైతం తమ ప్రచారాన్ని వినియోగిస్తున్నారు..

మలేషియా టు ఇండియా విమానాలపై ఇలా కబాలి పోస్టర్లు ముద్రితమయ్యాయి. సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఇవి హాట్ టాపిక్ అయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *