Breaking News

తెలుగు కబడ్డీ..మళ్లీ చేజారింది..

kabaddi

ప్రొ కబడ్డీ సీజన్ లో ఈసారి టైటిల్ కొట్టేలా కనిపించిన తెలుగు టైటాన్స్ టీం సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది. సెమీస్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ ఒంటిచేత్తో సెమీస్ వరకు తీసుకొచ్చిన కెప్టెన్ రాహుల్ చౌదరి సెమీస్ లో మాత్రం రాణించిన జైపూర్ బలమైన ఆటగాళ్ల ముందు నిలవలేకపోయారు. సెమీస్ లో ఓడిపోవడంతో మూడో స్థానం కోసం తెలుగు టీం గెలుస్తుందని అందరూ ఆశించారు. కానీ పుణెరి పల్టాన్ చేతిలో తెలుగు టైటాన్స్ ఓడిపోయి 3 వస్థానంలో కూడా దక్కకుండా నాలుగో స్థానంలో నిలించింది. రాహుల్ చౌదరి 18 పాయింట్లను సాధించిన తెలుగు టైటాన్స్ ను గెలిపించలేకపోయారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *