జర్నలిస్టులతో మంత్రి ఈటల ఏమన్నాడో తెలుసా..?

జర్నలిస్టుల కోసం కొట్లాడుతా, పోరాడుతా..?
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మేల్కొలపడంలో జర్నలిస్టులే కీలకమని.. వారి కోసం కొట్లాడుతానని.. పోరాడుతానని మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు.. వారికి సంబంధించిన సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని తెలిపారు.
మంత్రి ఈటల రాజేందర్ జర్నలిస్టులతో కరీనగరంలోని ప్రతిమ హోటల్ లో సమావేశమైన ఈటెల మాట్లాడారు. జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ ఇప్పిస్తానని ఈటల హామీ ఇచ్చారు.హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లను అందరు జర్నలిస్టులకు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడిన వీడియో పూర్తి పాఠాన్ని పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *