Breaking News

జర్నలిస్టువా.. బ్రోకర్ వా.. ఏంటి ప్రశ్నలు..

sunil

టీవీ 9లో ఇటీవల ప్రసారమైన ఓ ఇంటర్వ్యూలో సదురు జర్నలిస్టు సునీల్ ను చాలా అవమానించేలా ప్రశ్నలు వేశాడు.. అసలు నువ్వేంటి హీరో ఏంటి అంటూ సునీల్ ను ఎగతాళి చేశాడు.. హీరో అంటే అందంగా కళగా, సూపర్ హీరోగా ఉంటారని.. అసలు నీకు హీరో అర్హత అయ్యే అవకాశాలున్నాయా..? అంటూ సునీల్ ను హర్ట్ చేశాడు.

దీనిపై సూటి గా సీరియస్ గా స్పందించిన సునీల్.. రజినీకాంత్ అందగాడా..? అంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు కదా అంటూ జర్నలిస్టును కడిగేశాడు.. అసలు జనాలు మిమ్మల్ని హీరోగా యాక్సెప్ట్ ఎలా ఛేశారో అర్ధం కావడం లేదని సదురు జర్నలిస్టు అనడంపై సునీల్ సూటిగా సమాధానమిచ్చారు. తన మర్యాద రామన్న కోట్లు కలెక్ట్ చేసింది. అది జనామోదం కాదా అని జర్నలిస్టును ప్రశ్నించాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *