జోగిని శ్యామల పోటెత్తింది..

మగ నుంచి ఆడగా మారిన జోగిని శ్యామల ప్రతి బ్రహ్మోత్సవాలు, జాతరల్లో సందడి చేస్తుంది. హైదరాబాద్ లో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో జోగిని శ్యామల సందడి చేసింది. ఈ సందర్భంగా బోనమెత్తి ఆడిపాడింది.. ఈ ట్రాన్స్ జెండర్లలో చాలా మంది వేములవాడ, బోనాలు, సమ్మక్క సారలమ్మ జాతరల్లో సందడి చేస్తారు. వేములవాడ రాజరాజశ్వేర స్వామిని తమ భర్తగా భావించి జోగిని అవతార మెత్తుతారు.. వీరు జాతరల్లో సందడి చేస్తారు.

అలాగే హైదరాబాద్ మహంకాలి, గోల్కొండ జాతరలో ఈ జోగిని శ్యామల సందడి చేసింది.. బోనమెత్తి ఆడిపాడింది. ఆ వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *