Breaking News

సర్ ను ఇలా యాదిచేసుకుంటున్నాడు..

CM-KCR-pays-floral-tributes-to-Jayashankar-sir02

ప్రొఫెసర్ జయశంకర్  82 వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి , మంత్రులు, కలెక్టర్లు ,అధికారులు నివాళులర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. ఇక తెలంగాణ తొలి ఉద్యమ కారుడైన జయశంకర్ కు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ భవన్ హైదరాబాద్ లో జయశంకర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళురలర్పించారు. జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చెందించడం కోసం కృషి చేసిన ఆ మహానీయుడిని ప్రతిఒక్కరు స్మరించుకోవాలని కేసీఆర్ అన్నారు.

jayashankar

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *