జనతా గ్యారేజ్ ట్రైలర్ అదిరింది..

ప్రకృతి ప్రేమికుడంటూ జనతా గ్యారేజ్ లో సందడి చేశారు ఎన్టీఆర్.. మళయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్, తెలుగు హీరో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఆడియో హైదరాబాద్ లో ినిన్న విడుదలైంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రం యూనిట్.. ఈ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మొక్కల, చెట్ల సంరంక్షిడిగా నటించిన ఎన్టీఆర్ అసలు కథ ఏంటో ఈ ట్రైలర్ అర్థం కాకుండా దర్శకుడు కొరటాల శివ బాగానే మేనేజ్ చేశాడు. కథను బయటపెట్టకుండా తీసిన ఈ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి జనతా గ్యారేజ్ ట్రైలర్ పైన

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *