బలవంతుడు.. బలహీనుడు.. ‘జనతా గ్యారేజ్’ టీజర్ రిలీజ్

శ్రీమంతుడు తర్వాత దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్.’ ఈ మూవీ టీజర్ రంజాన్ సందర్భంగా విడుదలైంది.కొరటాల యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని టాక్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ బలవంతుడు, బలహీనుడు అంటూ డిఫెనేషన్ ఇచ్చిన మాట్లాడిన మాటలు కేక పుట్టిస్తున్నాయి. 32 సెకన్ల టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

జనతా గ్యారేజ్ ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *