జగిత్యాల ముందంజ.. ఎందుకైందంటే..

తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోలు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఒక్క కరీంనగర్ జిల్లా జగిత్యాల డిపో తప్ప.. ఇటీవల సీఎం కేసీఆర్ అన్ని డిపోల మేనేజర్లతో ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించినప్పుడు తేలిన విషయం ఇది.. ఆ డిపో మేనేజర్ హన్మంతరావు తీసుకున్న చర్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం మెప్పించారు. నష్టాల్లో ఉన్న జగిత్యాల డిపోను లాభాల్లో తీసుకురావడానికి గల కారణాలను వివరించాగా.. అన్ని డిపోల్లో ఇలా నే చేయాలని జగిత్యాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్బంగా జగిత్యాల డిపోలో స్వచ్ఛభారత్ తదితర పారిశుధ్య చర్యలు చాలా బాగున్నాయి. వీటన్నింటితో రాష్ట్రంలోని ఇప్పుడు జగిత్యాల డిపో ప్రత్యేకతలపై పైన వీడియోను చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *