Breaking News

ఈమె మగాడు అంటే నమ్ముతారా..

maxresdefault

జబర్దస్త్ తో ఫేమస్ అయిన వినోదిని అలియాస్ వినోద్ ఒక మగ పిల్లాడు అంటే ఎవరూ నమ్మరు.. వాయస్ కూడా అచ్చం అమ్మాయిలానే ఉండే వినోద్ ను అబ్బాయి అంటే ఎవరూ నమ్మరు.. అంత అందంగా ఉంటాడు అమ్మాయి గెటప్ లో.. చాలా మంది టీవీ జబర్దస్త్ షో లో చూసి ఇంత అందగత్తె ఎక్కడిది అని ప్రశ్నింస్తుంటారు. అంతలా అమ్మాయిలా అలరించిన వినోద్ అసలు ఫొటోను చూస్తే అందరూ షాక్ అవుతారు. ఇతడు అబ్బాయి అంటే ముక్కున వేలేసుకుంటారు.
జూనియర్ ఆర్టిస్టుగా కావాలని ఇండస్ట్రీలోకి వచ్చిన వినోద్ క్రమంగా జబర్దస్త్ టీం లీడర్లతో పరిచయాల కారణంగా జబర్దస్త్ లో లేడీ పాత్రల్లో సెటిల్ అయ్యాడు. అన్ని టీముల్లో ఇప్పుడు లేడీ పాత్రలంటే వినోదిని ఉండాల్సిందే.. అంతలా పాపులర్ అయిన వినోద్ ఒరిజినల్ గెటప్ పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *