ఆ పాములో తన ప్రేయసిని చూసుకుంటున్నాడు..

man_marries_snake

థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఓ వింత మనిషి వింత చేష్టలు వెలుగుచూశాయి. ఓ వ్యక్తి 10 అడుగుల పొడవున్న భారీ పామును పెళ్లి చేసుకొని దాంతోనే జీవిస్తున్నాడు. ఆ పామును చూస్తుంటే అచ్చం ఐదేళ్ల క్రితం చనిపోయిన తన ప్రేయసి గుర్తుకు వస్తోందని తెలిపాడు. పాము, ఆ వ్యక్తి కలిసి క్యారం బోర్డు ఆడడం, టీవీ చూడడం, బీచ్ లలో కలిసి తిరగడం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి చేస్టలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *