4జీ ఫోన్ కొనగానే సరిపోదు..

samsung_4G_LTE_smartphone

4జీ మాయలో పడి అందరూ LTE టెక్నాలజీ ఫోన్లను వాడుతున్నారు. కానీ ఇది 4జీ సపోర్టు చేయాలంటే సెట్టింగ్స్ సమస్యగా మారాగాయి.. కొత్తసిమ్ పనిచేయాలంటే మీ ఫోన్ సపోర్టు చేయడం కోసం తంటాలు పడాల్సి వస్తోంది. LTE వరకూ వుంటే డేటా 4జి వేగంతో వచ్చేస్తుంది సరే VoLTE వుంటేగానీ కాల్స్ సైతం మాట్లాడుకోవడం సాధ్యం కాదని చెపుతున్నారు. మరి ఆ వోల్టే ఆప్షన్ బోలెడన్ని డబ్బులు పోసి కొన్ని మనఫోన్ లోనో మిత్రుడి ఫోన్ లోనో వుందో లేదో తెలుసుకోవడం ఎలా? ఇదిగోండి దానికి చాలా సులభమైన చిన్న పద్దతి.
1) మీ మొబైల్ డయలింగ్ ప్యాడ్ నుంచి అంటే ఏదైనా కొత్త నంబరును ఎలా డయల్ చేస్తారో ఆ పద్దతిలో ఈ క్రింది కోడ్ ను టైపు చేయండి చివరి స్టార్ గుర్తు కొట్టే సరికి ఎంటర్ కూడా కొట్టాల్సిన పని లేకుండానే మీకు వేరే స్క్రీను కనిపిస్తుంది.
……………… కోడ్ …..*#*#4636#*#*
star, Hash star Hash 4636 Hash star Hash star
2) తర్వాత స్క్రీన్ నుంచి ఫోన్ సెట్టింగుని ఎంచుకోండి
3) ఆ తర్వాత మీ ఫోన్ లో VoLTE వుందా లేదా ఎనేబుల్ లో వుందా లేదా అనే విషయం కూడా కనిపిస్తుంది.

సులభం ఇప్పుడు నిర్ణయం తీసుకోండి సిమ్ కావాలా వద్దా లేదా కొత్తఫోన్ కొనాల్సిందేనా అవసరం లేదా అన్న విషయం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *