జర్నలిస్టుల సమస్యలపై మంత్రి, ప్రభుత్వ సలహాదారుకు వినతి

తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. ఈ మేరకు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రమణరావులకు హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు వినతిపత్రం అందించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఏ రాజేశ్, సంపత్ కుమార్, శివప్రసాద్ రెడ్డి, యాదగిరి, అయోధ్యరెడ్డిలు పాల్గొన్నారు.

టీయూడబ్ల్యూజే డిమాండ్లు ఇవే..

gg

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *