దారుణం.. మనుషుల్ని గొర్రెల్లాగా కోసేశారు..

ఐఎస్ఐఎస్ దారుణానికి ఒడిగట్టింది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు బక్రీద్ పండుగను పురస్కరించుకొని అమెరికన్ గూఢచారులంటూ పలువురు విదేశీయులను అతి కిరాతకంగా గొంతులు కోసి చంపేశారు. గొర్రెలను వేలాడదీసినట్టు వాళ్లనుకొక్కాలకు వేలాడదీసి.. అనంతరం గొర్రెలను కోసినట్టు గొంతులు కోసేశారు. వరుసబెట్టి ఓ కాలువలో రక్తం ఏరులై పారేటట్టు చేసి చంపేశారు.. ఈ మారుణహోమం లాంటి వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ప్రపంచమే దిగ్భ్రాంతికి గురయ్యింది.

Disturbing images show IslamicState using gruesome methods to torture Accused Spies

Disturbing images show IslamicState using gruesome methods to torture Accused Spies

57d7d556aeb3b_isismonstercopy322459

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *