ఇరుమురగన్ అదిరిపోయింది..

విక్రమ్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇరుమురుగన్’. నిత్యమీనన్ ప్రదాన పాత్రలో నటించారు. ఆనంద్ శేఖర్ కథ దర్శకత్వం అందించారు. విదేశాల్లో భారీ మిషన్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఇరు మురగన్’. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *