IPL :హైదరాబాద్ పై ముంబై గెలుపు

ముంబై : హైదరాబాద్ పై ముంబై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై  20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. సిమన్స్ 51 పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్ లో విఫలమైన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేసి ఓడిపోయింది. మలింగ నాలుగు ఓవర్లలో 4 వికెట్లు సాధించి ముంబైను గెలిపించాడు.

మరో మ్యాచ్ లో చైైన్నై జట్టు కింగ్స్ లెవన్ పంజాబ్ పై ఘనవిజయం సాధించింది. చైన్నై 20 ఓవర్లలో 192 పరుగులు చేయగా.. పంజాబ్ 95 పరుగులకే అలౌట్ అయి ఓడిపోయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *