IPL : బెంగళూరు ఇంటికి.. చైన్నై ఫైనల్ కు..

chennai

ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో బెంగళూరుపై చైన్నై కష్టపడి గెలిచింది. నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో ధోని ప్రతిభతో చైన్నై గెలుపొందింది. ఓడిన బెంగళూరు ఐపీఎల్ నుంచి నిష్ర్కమించగా చైన్నై ఐపీఎల్ ఫైనల్ లో ముంబైతో అమీతుమీకి రెడీ అయ్యింది.

శుక్రవారం జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు చైన్నై బౌలర్ల ధాటికి కుదేలై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చైన్నై ఒక మిగిలి ఉండగానే 19.5 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి చివరిబంతికి 140/7 చేసి విజయం సాధించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *