IPL : పంజాబ్ పై హైదరాబాద్ విజయం

మొహాలి : ఐపీఎల్ లో సోమవారం రాత్రి జరిగిన  క్రికెట్ మ్యాచ్ లో  పంజాబ్ పై హైదరాబాద్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. వార్నర్ 58 పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బౌల్ట్ 3 వికెట్లు తీసి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బౌల్ట్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *